- Get link
- X
- Other Apps
గూడు
ఈ రోజు ఆదివారం అంధ్రజ్యొతి లొ కథ గూడు చదివాను. వాస్తవాన్ని అద్దం పట్టినట్టుగా ఉంది. ఎంత నిజం? థండాలలో\ పల్లెటూర్లలొ ఇల్లు కట్టడం అంటే మాటలా? పల్లెటూరి సమస్యలు చిత్రంగా ఉంటాయి, మొదట చూసినప్పుడు వాల్ల మీద అసహ్యం కొపం వికారం లాంటివి కలుగుతాయి. కాని పెదరికం వాల్ల జీవితాలని బలి తీసుకుంటొంది. చాలా కష్తం పెదరికం లొ బతకడం. ఎదో ఆర్తికల్ చదివి సమ్మరి చెప్పడం అని కాదు,నిజం అనుభవం తో చెబుతున్నా. మొన్నటి దాక మట్టి మిద్దె ఇంట్లోనె గడిపాను. 2 సంవత్సరాల ముందు అనుకుంటా దీపావళి రొజు వర్షం వచ్చి రాత్రి మొత్తం ఇంత్లొ పొటుకు. వర్షం నీల్లతో ఇల్లంతా నిందిపొయింది. ఉదయాన్నె చూస్తె చిన్నన్న వాల్ల దొడ్లొకి నీళ్లు పొతున్నయని గొదవకొచ్చాడు. బాధ, కోపం కలగలిపిన మనసుతో పేరంట్స్ కి ఊల్లొ ఇళ్లు కట్టాలని నిర్ణయం. ఎదొరకంగా ఇల్లైతె కట్టాను కాని అప్పుల్లొ కూరుకొని పొయాను. నాన్ననెమో అనుభవం లెకపొవడంతో డబ్బులు దుభారాగ ఖర్చు చెసాడు. సరే ఇదంతా సొధి ఎందుకు ఇప్పుడు? కథకి దీనికి సంబధం ఉంది.ఇందిరమ్మ పథకం అంటూ కెంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎదో పథకాన్ని పెరు మార్చి 30 వేలతో ఇల్లు కట్టుకొమనడం ఊ పెద్ద జొకు. సాఫ్త...
Comments