అబద్దపు సాక్షి

వాసి ఎక్కువగా ఉన్న సాక్షి పెపరును కెవలం 2 రుపాయలకే అంధజెయడం సంతొషించే విషయం.

కాని ప్రతిరొజు ఎదో ఒక రకంగా ఈనాడు గ్రూపుని ఎత్తిచూపడం, ఎక్కడ అవకాశం వచ్చినా తెలుగుదెశాన్ని దొబ్బడం ఎమాత్రం బాగలెదు.

తండ్రి సాయంతో కొడుకు పరిశ్రమలు పెట్టి ప్రబుత్వసాయంతో కోట్లకు పడగలెత్తిన వై ఎస్ ఆర్ కొడుకు జగన్, సాక్షి ని ప్రబుత్వానికి తొత్తులాగా తీర్చి దిద్దడంలో చాలా బిజి గా ఉన్నట్టు ఉన్నాడు.

వక్రమార్గాలలో అదికారం చేజిక్కించుకొవడంలో రాజశెకరుడు మాంచి నిపుణుడు. అదికారంలో లెనప్పుడు నక్షలైట్లతో చెతులు కలిపి తెలుగు దెశం నాయకులని అడ్డదిడ్డంగా హత్యచెయించిన ఘనత ఈ అదినాయకుడిది. అదికారంలోకి వచ్చిన తరువాత టార్గెట్ ఇచ్చి మరీ ఫాక్షనిజం నిర్మూలణ పెరుతో గడువులోగా తెలుగు దెశం నాయకులని హత్య చెయించిన క్రెడిట్ కూడా వీరిదే మరి.

చచ్చిన పామును కూడా ముక్కలుగా చెసి అనందిచే నైజం వీరిది. సినిమాలో విలను ఏరకంగా అయితె ప్రణాలికాబద్దంగా హిరోను నాశనం చెయాలని చూస్తాడో అదే మాదిరిగా ఈ నాయకుడు చెస్తున్నాడు(ఇక్కడ నా
ద్రుష్టిలో తెలుగుదెశం కాని, ఈనాడు గ్రూపు కాని హిరో అని నా అర్థం కాదు).

ఇక అసలు విశయానికి వస్తే సాక్షి వచ్చినపట్టినుంచి ప్రతిరోజు ఎదోరకంగా రామోజి గ్రూపును తెలుగుదెశాన్ని ఆడిపొసుకొవడం జరుగుతోంది. రామోజి రావు దగ్గినా పిత్తినా సాక్షికి అది మొదటిపెజి ఐటం అవుతుంది. మొన్నటికి మొన్న రామోజి రావు కి సంబందించిన కారు ఒకటి ఎవర్నో రాసుకొనో, గుద్దో పోతే (చెప్పుకొదగ్గ ప్రమాదం ఎమి కాదది, కనీసంగా మొదటిపజి ఐటెం కాదు), రామొజి రావే కావలని గుద్దినట్టుగా రాసారు సాక్షిలో. ఈలానె ప్రతిరోజు ఎదొ ఒకటి. దమ్ముంటె సాగునీటి ప్రాజక్టుల్లో అవినీతి కనిపించదు. పతకాలపెరిట అప్పుతెచ్చిన డబ్బుల్ని ప్రజలదగ్గర్నుంచి లాక్కొని పరిశ్రమల పేరుతో నయకులు బినామి పెర్లతో పంచుకుంటున్న నాయకులు(నయవంచకులు) సాక్షి కళ్ళకు కనిపించదు. అరకొర జీతాలతో, సిబ్బందితో నడ్డి విరిగి కూలుతున్న కార్యనిర్వహణ విభాగం ఈ అబ్బద్దపు సాక్షి కి కనిపించదు. పుట్టుకతోనె పచ్చ కామెర్లు వచ్చాయి కాబొలు. కాదు కాదు రంకు బొంకుల తండ్రినుంచి వారసత్వంగా వచ్చే ఏయిడ్స్ లాంటి జబ్బు సాక్షి కి పుట్టుకతోనే వచ్చింది. పుట్టుకతో వచ్చె ఈ లక్షణం కాటితో మాత్రమే పోతుందెమో. ఒకప్పుడు సంఘీ వాళ్ళు వార్తను పెట్టి చేసిన హడావిడి ఇప్పుడు సాక్షిలోను కనిపిస్తొంది.వార్త మొదట్లో చాల పేపరులో ఎక్కువ పేజిలతో జనాలని అలరించిన మాటనిజం. కాని ఇప్పుడు అదో మాములు పేపరు మత్రమే. అక్రమార్జనతో వచ్చిన డబ్బుల్తో పేపర్ని నడపొచ్చు, జనాల్ని కొనొచ్చు, కాని ఎదో ఒక రొజు ప్రజా న్యాయ స్తానంలో అబద్దపు సాక్ష్యాలు ఎన్ని వున్నా వీగిపొక తప్పదు. చండాలుడి ఇంట్లో కూద చంద్రుడు ప్రకాశిస్తాడు అంటారు, చూద్దం ఈ వెలుగు ఎన్నళ్ళు ఉంటుందో.

Comments

నా అభిప్రాయాన్నే మీ మాటల్లో చదువుతున్నట్లనిపిస్తోంది. నెనర్లు.

చిఱు సూచన :- తుది గద్య (last paragraph)లో రెండవ పంక్తిలో "దగ్గినా తుమ్మినా" అని మారిస్తే బావుంటుందనుకుంటా !
Unknown said…
మరిన్నాళ్ళూ ఈనాడూ చేసిన పని కూడా ఇదేకదండీ....
Reddy said…
Try to point out the mistakes of both in same manner

Popular posts from this blog

The Mumbai trip

Indiatoday book club lottery - a 419 cheating

Friends Forever