Saturday, August 22, 2009

తోట రాముడు మనసును నవ్వించిన బ్లాగు

అప్పుడప్పుడు ఆదర్ష్ పంపించే లింకులు చదవడం నాకు పరిపాటే. ఆ మధ్య పంపించిన "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ " యూ ట్యూబ్ వీడీయో.. కింది లింకు చూడండి.




ఈ మధ్య పంపిన బ్లాగు లింకు తోట రాముడు మరింత నవ్వించే రచనల సంపుటి. మీరే చదివి చెప్పండి.

No comments: