అబద్దపు సాక్షి
వాసి ఎక్కువగా ఉన్న సాక్షి పెపరును కెవలం 2 రుపాయలకే అంధజెయడం సంతొషించే విషయం. కాని ప్రతిరొజు ఎదో ఒక రకంగా ఈనాడు గ్రూపుని ఎత్తిచూపడం, ఎక్కడ అవకాశం వచ్చినా తెలుగుదెశాన్ని దొబ్బడం ఎమాత్రం బాగలెదు. తండ్రి సాయంతో కొడుకు పరిశ్రమలు పెట్టి ప్రబుత్వసాయంతో కోట్లకు పడగలెత్తిన వై ఎస్ ఆర్ కొడుకు జగన్, సాక్షి ని ప్రబుత్వానికి తొత్తులాగా తీర్చి దిద్దడంలో చాలా బిజి గా ఉన్నట్టు ఉన్నాడు. వక్రమార్గాలలో అదికారం చేజిక్కించుకొవడంలో రాజశెకరుడు మాంచి నిపుణుడు. అదికారంలో లెనప్పుడు నక్షలైట్లతో చెతులు కలిపి తెలుగు దెశం నాయకులని అడ్డదిడ్డంగా హత్యచెయించిన ఘనత ఈ అదినాయకుడిది. అదికారంలోకి వచ్చిన తరువాత టార్గెట్ ఇచ్చి మరీ ఫాక్షనిజం నిర్మూలణ పెరుతో గడువులోగా తెలుగు దెశం నాయకులని హత్య చెయించిన క్రెడిట్ కూడా వీరిదే మరి. చచ్చిన పామును కూడా ముక్కలుగా చెసి అనందిచే నైజం వీరిది. సినిమాలో విలను ఏరకంగా అయితె ప్రణాలికాబద్దంగా హిరోను నాశనం చెయాలని చూస్తాడో అదే మాదిరిగా ఈ నాయకుడు చెస్తున్నాడు(ఇక్కడ నా ద్రుష్టిలో తెలుగుదెశం కాని, ఈనాడు గ్రూపు కాని హిరో అని నా అర్థం కాదు). ఇక అసలు విశయానికి వస్తే సాక్షి వచ్చినపట్టినుంచ