తెలంగాణ

ఈ రోజు కావెరి జల వివాదం తీరుపు వెలువడింది.తీర్ఫు కర్నటక కి వ్యతిరెకంగా రావడంతో బెంగళురు లొ బంధు. ఆఫిసులన్నీ త్వరగా ముసెసారు.షాపులు అన్నీ కూడ బంధ్.

ఇది చూసిన నాకు తెలంగణా గొడవ గురించి రెండు ముక్కలు రాయలనిపించింది.

ఎవరో కొంతమంది మూర్ఖులు దొడ్డి దారిన అధికారం సధిచాలనే తపనతో తలపెట్టిన ఉద్యమం ప్రత్యెక తెలంగణా ఉద్యమం.

సాగింత కాలం ప్రబుత్వం లో ఉండటం, దొడ్డి దారిన బాగ సంపదించుకువడం వాల్ల లక్స్యం.

అమయకులయిన ప్రజల మనసులో విస బీజల్ని నాటి, దాన్ని తెలంగణా ఉద్యమం గా మార్చి నడిపిస్తున్నరీ మహనుబావులు.

నిజం ఎంటంటె, పేదవాల్లు డబ్బున్న వల్ల చెతిలో పావులు. ఏ పార్టి అయినా, ఆ నాయకుడయినా ఏన్నికలప్పుడ్డు మత్రమే, లెక ఎన్నికలకొసం మత్రమే పేదవాల్లని గుర్ఠు చెసుకుంటారు.

ఓ పెద్దాయన సిగ్గు సరం లెకుండా సొనియా గంది హ్యాండ్ బ్యాగ్ లొంచి తీసిస్తున్న రేంజు లొ పొసులిచ్చి ఇదిగొ తెలంగణా అదిగో తెలంగణా అంతూ కాకి కబుర్లు చెప్పి పెరు లెని మంత్రి పదవిని డిల్లి లొ వెలగబెట్టాడు.

కడుపుకు అన్నం తినే ఈ వెదవా చెప్పనన్ని అబద్దాలు చెప్పిన ఆ పెద్దయనాకు చిన్నపట్టినుంచి తెలంగణా గుర్తుకు రాలే, రాజకియలు పదవులు అన్ని ఎలగబెట్టిన అయన అకస్మత్తుగా తెలంగణా పూనకం తెచుకున్నారు.

ఉచిత విద్యుత్తు అని ఒకయన, తెలంగణా అని ఒకయన ఎన్నికలు గెల్చారు.ఒకయన రాష్ట్రాన్ని గుడ్డిగా మారుస్తుంటె ఇంకొకయన అందినత వెనక వెసుకుంటున్నాడు.


పాపం చంద్రబాబు నిజాలు చెప్పినందుకు ఉన్నదాంతొ రష్ట్రాన్ని కొంచం ముందుకు నదిపించిందుకు నక్షలైట్లు చంపబొయారు. వాల్లతో కలిసి సిగ్గు సరం లెకుందా వేరే పెద్దొల్లు అదికారం సంపదించుకున్నారు.

Comments

మీ బ్లాగు లో టపా చూసి మొత్తం తెలంగాణా వారందరూ నాయకుల బుట్టలో పడలేదని తెలిసి సంతోషం కలిగింది. కొన్ని పదవులూ మరికొన్ని ఉద్యోగాలూ తప్పిస్తే ఒరిగేదేమిటో ఈనాయకులెవరూ ప్రజలకి వివరించట్లేదు. అసలు ప్రత్యేక రాష్త్రం వస్తే ఎలా అభివృధ్ధి చేస్తారో, వాళ్ళ విజనేమిటో ఒక్క వాక్యం చెప్పలేదు, వేరే ప్రాంతాలవారిని దుయ్యబట్టడం తప్పించి. కొన్నేళ్ళు రాజ్యం చేసి వాళ్ళేమీ చేయలేకపోవడానికి గతకాలపు పాలనలే అని ఒరజల్ని మభ్యపెడ్తారు. ఇంతకు ముందు చాలా మంది రా.నా.లు పాటించిన రాజనీతి ఇదే.
Hari Mallepally said…
Thats right. Either way politicians are not doing good to the region.

It is individuals who have to get up and understand the situation.

By just looking at some one to help will not be the solution.

Popular posts from this blog

The Mumbai trip

Garden Arbor

Indiatoday book club lottery - a 419 cheating