గమ్యం

అనిపిస్తుంది ఓక్కొ సారి అనుకున్నది సాదించగలనా లెదా అని. కాని అనుక్శనం సాగే ప్ర్యత్నం ఖఛితంగా గెలుపును ఇస్తున్ది. జీవితం అనేది చివరి క్షనం వరకు సాగే యుధం లాన్టిది. ఛాలా వరకు గెలిచామా ఓడామా అనెది కాదు ముఖ్యం, కాని ఎలా పోరాడామనేది ముఖ్యం. అనుకున్నది సాదించలెకపొయినప్పట్టికి ఈ ప్రయత్నం లో మరెన్నొ అద్భుతాల్ని సాదిన్చి తీరుతాం. ప్రయత్నం గట్టిగా ఉన్డి గమ్యం వైపు సాగె ప్రయానం అన్ని అడ్డంకులని ఎడుర్కున్టుంది

Comments

Popular posts from this blog

The Mumbai trip

Garden Arbor

Dare to Fail