ఉగాది చాలా బాగ జరిగింధి. నేను చెసిన ఉగాది పచ్చది చాల బాగ తయరైంది. మామిడి ముక్కలు, వెప పూత, అరటి పల్లు, బెల్లం, చింతపండు రసం, కాసిన్ని పుట్నాలు మరియు కొంచం కొబ్బరి, అన్నీ కలిపి చాల మంచి రుచి వచ్చింధి. ముందు జాగ్రత్తగా కాస్త బెల్లం ఎక్కువ వెయదం వల్ల మరియు అరతి పల్లు వెయదం వల్ల పచ్చది రుచి వచింధి. ఎంధుకో వచ్చే సంవత్సరం బాగ ఉండాలని అనిపించి అలా చెసాను. నాకు తెలుసు ఇధి ఒక రకమయిన మొసం :-).
మొత్తానికి పచ్చది అదిరింధి. నాకు వచ్చిన కొన్ని మేయిల్స్ లొంచి కొన్ని చిత్రాలను అప్లోడ్ చెసాను ఇక్కడ .
4 comments:
ఉగాది శుభాకాంక్షలు
ధన్యవాధలు.
sheegrameva kalyana praaptirastu...:p
ఇక్కడ పెద్దగా పండగ హడవిడి ఎమి లేదు గురు .:)weekend కూడ కాదు.గుడికి కూడ పొలేదు.:|ప్రస్తుతం cricket match నడుస్తుంది :)
Post a Comment